Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ఇద్దరు బిల్డర్ల విధ్వంసం

మియాపూర్​లో మితిమీరిన వాయు కాలుష్యం ఎయిల్​ క్వాలిటీ 342గా నమోదు మియాపూర్​లోని ఓ​ గార్డెన్స్​ చుట్టూ పెరిగిన శ్వాసకోస వ్యాధి బాధితులు గతంలోనే వేల ఫిర్యాదులు అధికారులను రాకుండా మాయ చేసిన బిల్డర్లు పట్టించుకోని…

రఘురామకృష్ణరాజుకు శుభాకాంక్షలు తెలిపిన విజయసాయిరెడ్డి

ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకృష్ణరాజు ఆశ్చర్యకరమైన రీతిలో రఘురామకు విషెస్ తెలిపిన విజయసాయి పదవి ఔన్నత్యాన్ని నిలబెడతారన్న నమ్మకం ఉందంటూ ట్వీట్ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు…

ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అప్పట్లో నాసిరకం ల్యాప్ టాప్ లు ఇచ్చారు..

1520 ల్యాప్ టాప్ లలో సమస్యలు ఉన్నట్లు ఫిర్యాదులు 90 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి దోషులను శిక్షిస్తాం శాసనమండలిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంలో ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు నాసిరకం ల్యాప్ టాప్ లు పంపిణీ…

తెలుగు జాతిపై అనుచిత వ్యాఖ్యల కేసు..

కస్తూరి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ఏకసభ్య ధర్మాసనం ఈ నెల 3న చెన్నైలోని ఓ కార్యక్రమంలో తెలుగుజాతిపై నోరు పారేసుకున్న కస్తూరి నటిపై ఫిర్యాదు చేసిన తెలుగు సంఘాలు అప్పటి నుంచి పరారీలో నటి తెలుగు జాతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన…

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా రఘురామ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతిగా ఉండి ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గురువారం సభలో ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామకు ఆయన అభినందనలు…

చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు…: భట్టివిక్రమార్క

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదని... వారు సహచరులేనని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. బుధవారం ఆయన మీడియాతో…

ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ సమస్యలు పట్టవా?

- తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ఆ ప్రభుత్వ శాఖ అత్యంత కీలకం. - ప్రభుత్వ ఖజానాకి భారీ ఆదాయం తెచ్చిపెట్టే ఆ డిపార్ట్‌మెంట్‌ గత కొన్నేళ్లుగా ఎలాంటి స్థితిలో ఉంది ? - ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఎలా ఉన్నారు ? - ఆదాయం తప్పించి ఆదరణ అందుకోలేకపోతున్న…

తెలంగాణలో బయటపడ్డ చాళుక్యుల నాటి శిల

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని భైరాన్ పల్లిలో పురాతన శిల బయటపడింది. గ్రామంలోని పురాతన జైన ఆలయం ఆవరణలో గ్రామస్థులు ఈ శిలను గుర్తించారు. స్థానికంగా అంగడి వీరన్న శివాలయంగా పిలిచే ఈ ఆలయం ఆవరణలో ఇటీవలి వర్షాలకు చిన్న గుంత…

తెలంగాణలో 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ.. నోటిఫికేషన్ విడుదల

2,629 ఎస్ఏ, 6,508 ఎస్జీటీ పోస్టుల భర్తీ గతంలో జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు గతంలో దరఖాస్తు చేసుకున్నవాళ్లు మళ్లీ చేసుకోనక్కర్లేదని వివరణ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.…

నా దూకుడును హరీశ్ రావు తట్టుకోలేక జైల్లో పెట్టించాడు: జగ్గారెడ్డి

కాంగ్రెస్ గెలిచిందన్న ఆనందంలో తన ఓటమి బాధను మర్చిపోయానన్న జగ్గారెడ్డి తనకు కావాల్సిన పదవి తప్పకుండా వస్తుందని ధీమా కేసీఆర్ సొంత జిల్లాలో లక్ష మందితో సభ పెట్టానని వెల్లడి తన జీవితమంతా కష్టాలతోనే గడిచిపోయిందని టీపీసీసీ వర్కింగ్…