పీఎస్ఆర్ ఆంజనేయులు కోరికను తిరస్కరించిన జైలు అధికారులు
నటి జత్వానీ కేసులో విజయవాడ జిల్లా జైలుకు పీఎస్ఆర్ ఆంజనేయులు
సంధ్యావందనం చేసుకోవడానికి పూజా సమగ్రిని అనుమతించాలన్న పీఎస్ఆర్
జైలు నిబంధనల ప్రకారం అనుమతి నిరాకరించిన అధికారులు
ముంబై నటి జత్వానీ వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టయిన…