Hidma: దండకారణ్యంలో భారీ కూంబింగ్ ఆపరేషన్.. 5000 బలగాలతో గాలింపు
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్ట అడవుల్లో భారీ ఆపరేషన్.
దాదాపు 5000 మంది భద్రతా బలగాలతో మావోయిస్టుల కోసం గాలింపు.
గత మూడు రోజులుగా కొనసాగుతున్న కూంబింగ్.
కీలక మావోయిస్టు నేతలు ఉన్నారన్న పక్కా సమాచారంతో వేట.…