Main Story

Editor’s Picks

Trending Story

Politics

రేపు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో ఆయన భేటీ కానున్నారు. అలాగే, పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది....

కరాచీ విమాన ప్రమాదం.. మేడే, మేడే.. పైలట్ చివరి మాటలు ఇవే!

పాకిస్థాన్‌లో నిన్న జరిగిన విమాన ప్రమాదానికి ముందు తాము ఆపదలో ఉన్నామంటూ పైలట్ పంపిన హెచ్చరికలకు సంబంధించిన కాక్‌పిట్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. విమానం క్రాష్ కావడానికి ముందు పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్...

ఆయోధ్య రామజన్మభూమి వద్ద బయటపడిన శివలింగం

దశాబ్దాల తరబడి నలిగిన అయోధ్య రామజన్మభూమి వివాదం సుప్రీంకోర్టు తీర్పుతో సమసిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అయోధ్యలోని రామజన్మభూమి వద్ద నిర్మాణ పనులు జరుగుతుండగా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ అక్కడో శివలింగం లభ్యమైంది....

పరుగులు పెడుతున్న కరోనా… ఒక్కరోజులో 5,600కు పైగా కొత్త కేసులు!

ఇండియాలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభించింది. వైరస్ కేసులు వెలుగులోకి వచ్చిన తరువాత, తొలిసారిగా, 24 గంటల వ్యవధిలో 5,600కు పైగా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 5,611 కొత్త పాజిటివ్ కేసులు...

ఎమ్‌ఫాన్ ఎఫెక్ట్: ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు శ్రామిక్ రైళ్లు రద్దు

సూపర్ సైక్లోన్‌గా మారిన ఎమ్‌ఫాన్ కారణంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వెళ్లాల్సిన శ్రామిక్ స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ నేడు రద్దు చేసింది. నేటి సాయంత్రం పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తుపాను తీరం...

ఇదో మెలోడియస్ మెసేజ్: నరేంద్ర మోదీ

"జయతు జయతు భారతం - వసుదేవ్ కుటుంబకం..." అంటూ దాదాపు 200 మందికి పైగా సంగీత కళాకారులు పాడిన ఓ పాట వైరల్ కాగా, ఈ పాటపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం...